హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్‌లో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. బస్ భవన్ రెండో అంతస్తులో సీ.టీ.ఎం(ఎం.అండ్.సీ)గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగితోపాటు, ఐటీ విధులు నిర్వహిస్తున్న మరో ఉద్యోగికి కరోనా సోకింది. రెండో ఫ్లోర్లో పనిచేసే ఉద్యోగులను ఈరోజు అనుమతించలేదు. రెండో అంతస్తును పూర్తిగా శానిటైజేషన్ చేశారు. వైరస్ సోకిన ఉద్యోగులతో కాంటాక్ట్‌లో ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు.
హైదరాబాద్ బస్ భవన్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్ - కరోనా వార్తలు
హైదరాబాద్ బస్ భవన్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్
19:44 June 23
హైదరాబాద్ బస్ భవన్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్
19:44 June 23
హైదరాబాద్ బస్ భవన్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్‌లో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. బస్ భవన్ రెండో అంతస్తులో సీ.టీ.ఎం(ఎం.అండ్.సీ)గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగితోపాటు, ఐటీ విధులు నిర్వహిస్తున్న మరో ఉద్యోగికి కరోనా సోకింది. రెండో ఫ్లోర్లో పనిచేసే ఉద్యోగులను ఈరోజు అనుమతించలేదు. రెండో అంతస్తును పూర్తిగా శానిటైజేషన్ చేశారు. వైరస్ సోకిన ఉద్యోగులతో కాంటాక్ట్‌లో ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు.
Last Updated : Jun 23, 2020, 8:24 PM IST