ETV Bharat / state

కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా - Corona news

corona-positive-to-koti-ent-hospital-superintendent
కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా
author img

By

Published : Jun 17, 2020, 2:15 PM IST

Updated : Jun 17, 2020, 4:00 PM IST

14:14 June 17

కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా

 ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోన్న కరోనా మహామ్మారికి... వైద్యులుు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, పాత్రికేయులు బలవుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్​ కోఠీ ఈఎన్​టీ ఆసుపత్రి సూపరింటెండెంట్​కూ సోకింది.  

ఇటీవల హైదరాబాద్​ పేట్ల బురుజు ప్రసూతి ఆసుపత్రిలో విధులు నిర్వర్తించే ఆరుగురు పోస్టు గ్రాడ్యుయేట్​ వైద్యులతోపాటు 12 మంది వైద్యులు వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలోని 18 మంది పారిశుద్ధ్య కార్మికులకు లక్షణాలు గుర్తించి, గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Last Updated : Jun 17, 2020, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.