హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కొవిడ్-19 వైద్య పరీక్షలో నెగెటివ్ వచ్చింది. ఇంతకుముందే పరీక్షలు చేయించుకోగా కరోనా లేదని తేలింది. రెండు రోజుల క్రితం మేయర్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రావడం వల్ల రామ్మోహన్‌కు మరోసారి వైద్యులు శాంపిల్ తీసుకుని పరీక్షించగా... నెగెటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. దీంతో మేయర్ కుటుంబసభ్యులతోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
జీహెచ్ఎంసీ మేయర్‌కు మరోసారి కరోనా నెగిటివ్
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షల్లో మరోసారి నెగిటివ్ వచ్చింది. మేయర్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో... బొంతు రామ్మోహన్‌కు వైద్యులు కొవిడ్ వైద్య పరీక్షలు నిర్వహించారు.
Telangana corona updates
హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కొవిడ్-19 వైద్య పరీక్షలో నెగెటివ్ వచ్చింది. ఇంతకుముందే పరీక్షలు చేయించుకోగా కరోనా లేదని తేలింది. రెండు రోజుల క్రితం మేయర్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రావడం వల్ల రామ్మోహన్‌కు మరోసారి వైద్యులు శాంపిల్ తీసుకుని పరీక్షించగా... నెగెటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. దీంతో మేయర్ కుటుంబసభ్యులతోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Last Updated : Jun 13, 2020, 6:17 PM IST
TAGGED:
Hyderabad corona latest news