మంత్రి హరీశ్‌రావుకు కరోనా నెగెటివ్ నిర్ధరణ అయింది. ఈనెల 5న కరోనా పాజిటివ్ రావడంతో మంత్రి హరీశ్‌రావు హోంఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నారు. త్వరలో వర్షాకాల సమావేశాలకు హాజరుకానున్నారు. మరోవైపు మంత్రి కోలుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: అవినీతి, జాప్యం నుంచి పేదలు, రైతులకు విముక్తి: హరీశ్‌రావు