ETV Bharat / state

బీఆర్కే భవన్​లో కరోనా... ఐదుగురికి సోకిన మహమ్మారి - corona latest updates in telangana

తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. జీహెచ్​ఎంసీ పరిధిలో పరిస్థితి దారుణంగా తయారైంది. సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్​లో ఐదుగురు ఉద్యోగులకు కొవిడ్​ పాజిటివ్ వచ్చింది.

Corona in the BRK Bhavan
బీఆర్కే భవన్​లో కరోనా
author img

By

Published : Jun 15, 2020, 12:11 PM IST

Updated : Jun 15, 2020, 2:05 PM IST

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. అన్ని శాఖలకు విస్తరిస్తున్న ఈ మహమ్మారి సచివాలయ కార్యకలాపాలు సాగుతున్న బీఆర్కే భవన్​లోనూ ప్రవేశించింది. ఇక్కడ పనిచేస్తున్న 5గురు ఉద్యోగులకు కరోనా సోకింది.

ఇప్పటి వరకు ఆర్థిక శాఖలో ముగ్గురికి, ఐటీ శాఖలో ఒకరికి, వైద్యారోగ్య శాఖలో మరొకరు వైరస్​ బారిన పడ్డారు. ఆరు, ఏడు, ఎనిమిది అంతస్తుల్లో ఇప్పటి వరకు కేసులు వెలుగు చూశాయి. ఆ అంతస్తుల్లో రసాయనాలతో పిచికారీ చేస్తున్నారు.

ఇవీ చూడండి: బీఆర్కే భవన్​లో ఈటల సమీక్ష... కరోనా పరీక్షల ధరలపై చర్చ!

Last Updated : Jun 15, 2020, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.