ETV Bharat / state

చెట్టు నుంచి నువ్వు దిగుతావా.. మమ్మల్నే చెట్టు ఎక్కమంటావా..? - కల్లు గీత కార్మికులు న్యూస్

మేం ముందొచ్చాం. మాకు పోయి కల్లు.. మేం పొద్దున్నుంచే.. నీ కోసం ఇక్కడే కూర్చొని ఉన్నాం.. మాకే ముందు పొయ్యాలి. నువ్వు చెట్టు దిగుతావా.. లేక మేమే.. పైకి రావాలా? ఇదండి కల్లు బాబుల గోల. కరోనా దెబ్బకు వైన్​ షాపులు మూతపడితే.. జనం చెట్లు.. గట్ల వెంటే తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

WHITE WATER
చెట్టు నుంచి నువ్వు దిగుతావా.. మమ్మల్నే చెట్టు ఎక్కమంటావా..?
author img

By

Published : Apr 5, 2020, 2:16 PM IST

మందేస్తే.. ఎవరిని లెక్క చేయరు. కరోనా దెబ్బకు.. కల్లు కోసం లాక్​డౌన్​ కూడా పట్టించుకోని పరిస్థితి. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో ఓ గీత కార్మికుడు ఈత చెట్టు ఎక్కాడు. ఆయన కిందకు దిగకుండానే కల్లు బాబులు ఎగబడుతున్నారు. కల్లు కోసం కొందరైతే చెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు.

మందు బాబులకు నాలుక పీకేస్తున్నట్లు ఉంది.. ఇలా.. కల్లు కోసం ఆరాటపడుతున్నారు. దీంతో కల్లుకు గిరాకీ ఏర్పడింది. ఉదయమే చెట్టు వద్దకెళ్లి కల్లు కోసం కాచుకు కూర్చుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల మేరకు కల్లు గీయరాదన్న హెచ్చరికలనూ బేఖాతరు చేస్తున్నారు.

చెట్టు నుంచి నువ్వు దిగుతావా.. మమ్మల్నే చెట్టు ఎక్కమంటావా..?

ఇవీ చూడండి: ప్రతి రోజూ 100 గ్రాముల పండ్లు తప్పక తినాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.