ETV Bharat / state

అబిడ్స్​, గన్​ఫౌండ్రీల్లో పోలీసుల నిర్బంధ తనిఖీలు - హైదరాబాద్​లో పోలీసుల నిర్బంధ తనిఖీలు

హైదరాబాద్​లోని అబిడ్స్​, గన్​ఫౌండ్రి ప్రాంతాల్లో మధ్య మండల డీసీపీ విశ్వ ప్రసాద్​ ఆధ్వర్యంలో 150 మంది పోలీస్​ సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు.

Corden_Search_At_Gunfoundry in hyderabad
అబిడ్స్​, గన్​ఫౌండ్రీల్లో పోలీసుల నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Jan 18, 2020, 11:01 AM IST

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు... మధ్య మండలం డీసీపీ విశ్వ ప్రసాద్ ఆధ్వర్యంలో గన్ ఫౌండ్రిలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అబిడ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ తనిఖీల్లో 150 మంది పోలీసులు పాల్గొన్నారు.

ఇంటింటికీ తిరుగుతూ తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా గన్ ఫౌండ్రిలో ఉన్న వసతి గృహాలలో తనిఖీ చేసిన డీసీపీ... యజమానులకు, వసతి గృహాల్లో నివసించే విద్యార్థులకు తగు జాగ్రత్తలు సూచించారు.

అబిడ్స్​, గన్​ఫౌండ్రీల్లో పోలీసుల నిర్బంధ తనిఖీలు

ఇవీ చూడండి:మేడారంలో కృత్రిమ మేధస్సుతో నిఘా

TG_Hyd_67_17_Corden Search At Gunfoundry_Av_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) హైద్రాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు... మధ్య మండలం డీసీపీ విశ్వ ప్రసాద్ ఆధ్వర్యంలో గన్ ఫౌండ్రి లో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అబిడ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ తనిఖీల్లో 150 మంది పోలీసులు పాల్గొన్నారు. ఎనిమిది ఇన్స్పెక్టర్ లు, పదిహేను మంది సబ్ ఇన్స్పెక్టర్ లు, ఇరువై మంది ఏ ఎస్ ఐ లు పాల్గొన్ని ఇంటింటికీ తిరుగుతూ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా గన్ ఫౌండ్రి లో ఉన్న వసతి గృహాలలో తనిఖీ చేసిన డీసీపీ... యజమానులకు మరియు హాస్టల్ లలో నివసించే విద్యార్థులకు సేఫ్టీ ప్రికాస్టిన్స్ సూచించారు. విజువల్స్....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.