ETV Bharat / state

జీహెచ్‌ఎంసీలో కంటైన్మెంట్ జోన్లు.. అడిషనల్​ కమిషనర్లకు బాధ్యతలు

author img

By

Published : Jul 14, 2020, 9:42 PM IST

Updated : Jul 14, 2020, 10:41 PM IST

containment zones in ghmc, Assignment of responsibilities to Additional Commissioners
జీహెచ్‌ఎంసీలో కంటైన్మెంట్ జోన్లు

21:40 July 14

జీహెచ్‌ఎంసీలో కంటైన్మెంట్ జోన్లు.. అడిషనల్​ కమిషనర్లకు బాధ్యతలు

జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు పెరుగుతున్న చోట కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్​​ లోకేశ్​ కుమార్​ తెలిపారు. అడిషనల్​ కమిషనర్లకు కంటైన్మెంట్ జోన్ల బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు.  

  1. శేరిలింగంపల్లి జోన్‌ యూసుఫ్‌గూడ - యాదగిరి  
  2. సికింద్రాబాద్ జోన్ అంబర్‌పెట్ ‌- కేనేడీ
  3. ఖైరతాబాద్ జోన్ మెహదీపట్నం - శంకరయ్య 
  4. కార్వాన్‌ - జె.సి.సంధ్య 
  5. చార్మినార్ జోన్ చాంద్రాయణగుట్ట - విజయలక్ష్మి
  6. చార్మినార్‌ - రాహుల్ రాజ్‌ 
  7. చార్మినార్ జోన్ రాజేంద్రనగర్‌ - సంతోష్ 
  8. కూకట్‌పల్లి జోన్ కుత్బుల్లాపూర్ - ప్రియాంక

ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్..​ స్మార్ట్​ఫోన్​ కానుక

Last Updated : Jul 14, 2020, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.