ETV Bharat / state

LIVE UPDATES : తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Congress Vijayabheri Sabha
Congress Vijayabheri Sabha at Thukkuguda
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2023, 6:11 PM IST

Updated : Sep 17, 2023, 7:22 PM IST

19:21 September 17

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది: రాహుల్‌

  • ధరణి పోర్టల్‌ పేరిట పేదల భూములను ప్రభుత్వం లాక్కొంది: రాహుల్‌
  • రైతుబంధు పేరిట భూస్వాములకు భారీగా ప్రభుత్వ సొమ్ము ఇస్తున్నారు
  • 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయటం లేదు
  • తెలంగాణ కోసం పోరాడిన వారికి 200 గజాల ఇంటిస్థలం ఇస్తాం
  • మోదీ సర్కార్‌ గ్యాస్‌ సిలిండర్‌ను రూ.వెయ్యి చేసింది: రాహుల్‌
  • కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌: రాహుల్‌
  • కళాశాల విద్య పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5 లక్షలు ఇస్తాం
  • యువ వికాసం కింద విద్యార్థులకు కోచింగ్ ఫీజు చెల్లిస్తాం: రాహుల్‌
  • రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూ.10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తాం: రాహుల్‌
  • చేయూత కింద పింఛన్ నెలకు రూ.4000 చెల్లిస్తాం: రాహుల్‌గాంధీ
  • కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే మాట నిలబెట్టుకుంది
  • తెలంగాణలో ఏర్పడే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా హామీలు నెరవేరుస్తుంది
  • మంత్రివర్గం ప్రమాణం చేసినరోజు నుంచే 6 గ్యారంటీలు అమలు: రాహుల్‌

19:13 September 17

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు

  • తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలం అంతా కేసీఆర్‌ కుటుంబమే అనుభవిస్తోంది
  • కేవలం ఒక్క కుటుంబం కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదు
  • రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం తెలంగాణ ఇచ్చారు
  • తొమ్మిదిన్నరేళ్ల భారాస పాలనలో పేదలకు ఎలాంటి మేలు జరగలేదు
  • ప్రజలకు గ్యారంటీ తెలంగాణ ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ పార్టీ: రాహుల్‌
  • కాంగ్రెస్‌ సభకు ఆటంకం కలిగించేందుకు భారాస, భాజపా, ఎంఐఎం యత్నించాయి
  • కాంగ్రెస్‌ సభ విజయవంతం కావొద్దని భారాస, భాజపా, ఎంఐఎంలు ఇవాళే సభలు పెట్టుకున్నాయి
  • దేశంలో ప్రశ్నించిన వారిపై మోదీ సర్కారు ఎన్నో కేసులు పెట్టింది
  • తెలంగాణలో కేసీఆర్‌, ఓవైసీపై మోదీ సర్కార్‌ ఎలాంటి కేసులు పెట్టలేదు
  • తెలంగాణ సర్కార్‌ ఎంతో అవినీతిలో కూరుకుపోయింది
  • భారాస ఎంత అవినీతి చేసినా ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు పెట్టలేదు

19:07 September 17

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇవే

  • మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే మహాలక్ష్మి పథకం ప్రకటిస్తున్నాం: సోనియా
  • మహిళలకు రూ.500 గ్యాస్‌ సిలిండర్ ఇస్తాం: సోనియాగాంధీ
  • మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం: సోనియాగాంధీ
  • రైతులకు రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తాం: ఖర్గే
  • పట్టా భూమి రైతులతో పాటు కౌలు రైతులకు రూ.15 వేలు రైతు భరోసా ఇస్తాం: ఖర్గే
  • రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తాం: మల్లికార్జున ఖర్గే
  • వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్‌ ఇస్తాం: ఖర్గే
  • గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్
  • ఇందిరమ్మ ఇండ్లు కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు
  • యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల వరకు సాయం
  • చేయూత కింద పింఛన్ నెలకు రూ.4000 చెల్లింపు.. చేయూత కింద రూ.10 లక్షల ఆరోగ్య బీమా

19:05 September 17

తెలంగాణలో భారాస, భాజపా, ఎంఐఎంతో పోరాటం చేస్తున్నాం: రాహుల్‌గాంధీ

  • భారాస, భాజపా, ఎంఐఎం పైకి విడిగా కనిపిస్తున్నా.. అంతా ఒక్కటే
  • పార్లమెంటులో అన్ని బిల్లులకు భారాస మద్దతు ఇచ్చింది: రాహుల్‌గాంధీ
  • పార్లమెంటులో భాజపా ఏం చెబితే దానికి భారాస, ఎంఐఎం మద్దతిస్తాయి
  • మోదీ కనుసైగ చేయగానే భారాస, ఎంఐఎం మద్దతు ఇస్తున్నాయి

18:46 September 17

పేదలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చింది: ఖర్గే

  • పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టం తెచ్చింది కాంగ్రెస్‌: ఖర్గే
  • ఆహార భద్రత చట్టం చేసి ప్రజల ఆకలి తీర్చింది కాంగ్రెస్‌: ఖర్గే
  • ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్‌: ఖర్గే
  • సోనియాగాంధీ ఓట్ల కోసం తెలంగాణ ఇవ్వలేదు: మల్లికార్జున ఖర్గే
  • తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు

18:41 September 17

తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్‌ 17 చరిత్రాత్మకమైన రోజు: ఖర్గే

  • దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది
  • తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్‌ 6 గ్యారంటీలను ప్రకటిస్తోంది: ఖర్గే
  • రైతులకు రైతుభరోసా కింద ఎకరాకు రూ.15000 వేలు ఇస్తాం: ఖర్గే

18:29 September 17

తెలంగాణ సోదరసోదరీమణులకు నమస్కారాలు: సోనియాగాంధీ

  • చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలను కలుసుకోవడం సంతోషంగా ఉంది
  • చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలకు కొన్ని పథకాలు ప్రకటిస్తున్నాం
  • కాంగ్రెస్‌ అధికారంలోకి నెరవేర్చేలా 6 గ్యారంటీలను ప్రకటిస్తున్నా: సోనియా
  • తెలంగాణ మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే మహాలక్ష్మి పథకం ప్రకటిస్తున్నాం
  • తెలంగాణ మహిళలకు రూ.500 గ్యాస్‌ సిలిండర్ ఇస్తాం: సోనియాగాంధీ

18:19 September 17

దేశం కోసం నెహ్రూ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది: అశోక్‌ గెహ్లోత్‌

  • ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారు: అశోక్‌ గెహ్లోత్‌
  • సోనియాగాంధీ తన కుటుంబం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు: అశోక్‌ గెహ్లోత్‌
  • రెండుసార్లు అవకాశం వచ్చినా రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయలేదు: అశోక్‌ గెహ్లోత్‌
  • దేశం కోసం అనుభవజ్ఞులైన మన్మోహన్‌సింగ్‌నే ప్రధానిగా చేశారు: అశోక్‌ గెహ్లోత్‌

16:41 September 17

LIVE UPDATES : తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ ప్రారంభం

  • రంగారెడ్డి: తుక్కుగూడలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ
  • విజయభేరి సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు
  • సభకు హాజరైన ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక
  • కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించనున్న సోనియాగాంధీ

Last Updated : Sep 17, 2023, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.