ETV Bharat / state

నారీశక్తికి కాంగ్రెస్​ అండ

author img

By

Published : Mar 9, 2019, 5:50 AM IST

Updated : Mar 9, 2019, 7:47 AM IST

రాష్ట్రంలో స్త్రీలకు ఎక్కడ అన్యాయం జరిగినా మహిళా కాంగ్రెస్ వారికి అండగా నిలవాలని హస్తం పార్టీ సూచించింది.

టీపీసీసీ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు రాజకీయ, ఆర్థిక సాధికారత కాంగ్రెస్​తోనే సాధ్యమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్​లో మహిళాకాంగ్రెస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దేశానికి తొలి మహిళా ప్రధానిని కాంగ్రెస్ అందించిందని ఉత్తమ్​ స్పష్టం చేశారు. మోదీ, కేసీఆర్​ పాలనలో మహిళ సాధికారత కనుమరుగైందని విమర్శించారు. పాలనలో మహిళలను భాగస్వామ్యం చేసేందుకు కృషి చేద్దామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ సీనియర్​ నేత జైపాల్​ రెడ్డి, మధుయాస్కీ, మహిళా నేతలు శారద తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు రాజకీయ, ఆర్థిక సాధికారత కాంగ్రెస్​తోనే సాధ్యం : ఉత్తమ్

మహిళలకు రాజకీయ, ఆర్థిక సాధికారత కాంగ్రెస్​తోనే సాధ్యమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్​లో మహిళాకాంగ్రెస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దేశానికి తొలి మహిళా ప్రధానిని కాంగ్రెస్ అందించిందని ఉత్తమ్​ స్పష్టం చేశారు. మోదీ, కేసీఆర్​ పాలనలో మహిళ సాధికారత కనుమరుగైందని విమర్శించారు. పాలనలో మహిళలను భాగస్వామ్యం చేసేందుకు కృషి చేద్దామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ సీనియర్​ నేత జైపాల్​ రెడ్డి, మధుయాస్కీ, మహిళా నేతలు శారద తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి :ప్రతి వంట గదిలోనూ ఎల్​పీజీ

Intro:మహిళా దినోత్సవ వేడుకలు

Body:మహిళా దినోత్సవ వేడుకలు

Conclusion:హైదరాబాద్: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళ ఆరోగ్యం మరియు సాధికారిక తలపై అవగాహన కల్పించేందుకుగాను క్యూర్ ఫౌండేషన్ మరియు అపోలో క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని తాజ్ కృష్ణ లో అనేక పేరుతో ఒక ఫ్యాషన్ షో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు హైదరాబాద్ అపోలో క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి మరియు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సంగీత రెడ్డి హాజరయ్యారు.....
స్త్రీత్వం, సంక్షేమం మరియు మహిళా సాధికారికత అనే విభిన్న అంశాలను ఆధారంగా చేసుకొని మొత్తం నాలుగు భాగాలుగా ఈ ఫ్యాషన్ షో నిర్వహించడం జరిగింది....
ఈ కార్యక్రమంలో స్వాతి lakra మాట్లాడుతూ తాను పనిచేసే షీ టీం లో 90 శాతం మంది పురుషులే ఉన్నారని కనుక పురుషులు ఎప్పుడు స్త్రీలని రక్షించడంలో ముందుంటారని ఈ విమెన్స్ డే పురుషులతో కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి అని ఆమె కొనియాడారు.
బైట్: స్వాతి లాకర్( షీ టీం ఐ జీ)
నోట్: ఫీడ్ v sat ద్వారా పంపబడింది చూసుకోగలరు.
Last Updated : Mar 9, 2019, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.