ETV Bharat / state

వరద సాయం తక్షణమే అందించాలని కాంగ్రెస్​ ధర్నా - Congress protest for flood relief latest news

సరూర్​నగర్​ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్​ నేతలు ధర్నాకు దిగారు. వరద సాయం తక్షణమే ఇప్పించాలని డిమాండ్ చేశారు.

Congress protest for flood relief at SaroorNagar, hyderabad
వరద సాయం తక్షణమే అందించాలని కాంగ్రెస్​ ధర్నా
author img

By

Published : Dec 7, 2020, 1:20 PM IST

గత నెలలో వచ్చిన వరదల కారణంగా ముంపునకు గురైన వారికి తక్షణం వరద సాయం అందించాలని డిమాండ్​ చేస్తూ.. సరూర్​నగర్​ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్​ నేతలు ధర్నాకు దిగారు.

స్థానికులతో కలిసి మున్సిపల్​ కార్యాలయం ఎదుట బైఠాయించిన కాంగ్రెస్​ నేతలు.. గతంలో కొందరికి వరద సాయం అందించారని.. మిగతావారికి తక్షణ సాయం అందేలా చూడాలంటూ... ధర్నాకు దిగారు. అధికారులు వెనువెంటనే ఆధార్​కార్డు వివరాలు, అకౌంట్ సమాచారాన్ని సరిచూసి.. సాయం డబ్బును అందించాలని కోరారు. ఇప్పటికే ఆలస్యం అవ్వడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఇవీచూడండి: ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదిక కొట్టివేయండి: తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.