ETV Bharat / state

నేనా.. పార్టీ మారతానా? అంతా ఉత్తముచ్చటే! - మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి

తనపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తానని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతానని సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలను ఖండించారు.

రేవంత్​రెడ్డి
author img

By

Published : May 28, 2019, 12:50 PM IST

Updated : May 28, 2019, 3:03 PM IST

తాను పార్టీ మారుతానని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను మల్కాజిగిరి కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డి ఖండించారు. కొంతమంది కేవలం వ్యాపార ధోరణితోనే తమ పేర్లు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతుకనవుతానని ఎన్నుకున్న మల్కాజిగిరి ప్రజల ఆశలను నిజం చేస్తానని అన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తనపై ఇలాంటి వార్తలే వస్తున్నాయని... అవి అవాస్తవాలని తెలిపారు.

కాంగ్రెస్​తోనే కొనసాగుతా

ఇదీ చూడండి : నేడే తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్​ రావు నామినేషన్

Last Updated : May 28, 2019, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.