ETV Bharat / state

అసెంబ్లీలో నల్ల కండువాలతో కాంగ్రెస్​ నిరసన - కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు

అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్​ నేతలు నల్ల కండువాలతో హాజరయ్యారు. 12 మంది హస్తం​ ఎమ్మెల్యేలను తెరాసలో కలుపుకోవడంపై నిరసన తెలిపారు. అంతకు మునుపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఛాంబర్​లో సమావేశమై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

కాంగ్రెస్​ నిరసన
author img

By

Published : Jul 18, 2019, 12:48 PM IST

అసెంబ్లీలో నల్ల కండువాలతో కాంగ్రెస్​ నిరసన

అసెంబ్లీ సమావేశాలకు హస్తం నేతలు నల్ల కండువాలతో హాజరై నిరసన తెలిపారు. 12 మంది కాంగ్రెస్ ​ఎమ్మెల్యేలను తెరాస పార్టీలో కలుపుకోవడంపై ఆందోళన చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అంతకు మునుపు అసెంబ్లీలోని భట్టి విక్రమార్క ఛాంబర్​లో సమావేశమైన హస్తం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాలేదు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం నిరసనలకు దూరంగా ఉన్నారు.

ఇదీ చూడండి : వైద్యుల విరమణ వయోపరిమితి పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Intro:tg_adb_91_18_20mekalumruti_ts10031

Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం 9490917560...
కుక్కల దాడిలో 20 మేకలు మృతి
......
( ):- ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం దేగామ గ్రామంలో కుక్కల దాడిలో 20 మేకలు గొర్రెలు మృతి చెందాయి. రాత్రి పశువుల పాకలో కట్టేసినటువంటి గొర్రెలపై కుక్కలు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడికి పాల్పడడంతో అక్కడికక్కడే మేకలు మృతి చెందాయి. దీంతో రైతు మల్లేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మేకల మృతితో తన జీవనోపాధికి ఇబ్బందికర పరిస్థితి ఉందని, ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.