ETV Bharat / state

'అనుక్షణం పేదల కోసం పరితపించిన మహోన్నతుడు వైఎస్సార్' - YSR death anniversary in hyderabad

హైదరాబాద్​ గాంధీభవన్​లో కాంగ్రెస్ నేతలు వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలు గుర్తుచేసుకున్నారు.

Congress leaders tributes to YSR on his death anniversary in hyderabad
వైఎస్సార్​కు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్​ నేతల నివాళులు
author img

By

Published : Sep 2, 2020, 12:43 PM IST

వైఎస్సార్​కు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్​ నేతల నివాళులు

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా... రాష్ట్రంలో పలువురు నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి....ఆయన సేవలు గుర్తుచేసుకున్నారు. సీఎల్పీ తరఫున శ్రీధర్‌ బాబు దివంగత నేతకు నివాళులు అర్పించారు.

పంజాగుట్టలో జగ్గారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితర నేతలు....వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి..నివాళి తెలిజేశారు. నిరంతరం ప్రజలు శ్రేయస్సు కోసం శ్రమించిన వ్యక్తి వైఎస్సార్‌ అంటూ...వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నేతలు ఆయన్ను స్మరించుకున్నారు.

ఇవీచూడండి: రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల సరఫరా చేయండి: కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.