ETV Bharat / state

ఇందిరాగాంధీకి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు - congress leaders

ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకుని కాంగ్రెస్ సీనియర్ నేతలు నెక్లెస్​ రోడ్డులోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఇందిరాగాంధీకి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు
author img

By

Published : Nov 19, 2019, 2:32 PM IST

ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కొనియాడారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్డులోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్​ అలీ, వీహెచ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధానిగా ఇందిరాగాంధీ దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారంటూ ఆనాటి సందర్భాలను గుర్తు చేసుకున్నారు. గాంధీభవన్‌లోని ఇందిరాగాంధీ చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.

ఇందిరాగాంధీకి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు

ఇవీ చూడండి: భాగ్యనగరంలో సంపూర్ణ పారిశుద్ధ్యం..!

TG_Hyd_16_19_INDIRA_BIRTHDAY_CONG_AB_3038066 Reporter: Tirupal Reddy గమనిక: ఫీడ్‌ గాంధీభవన్‌ ఓఎఫ్‌సీ ద్వారా వచ్చింది ()ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ నెక్లస్‌ రోడ్డులోని ఆమె విగ్రహానికి కాంగ్రెస్‌ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబీర్‌ అలీ, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, హనుమంతురావులతోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు ఇందిరాగాంధీకి నివాళులు అర్పించారు. ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు కొనియాడారు. ప్రధానిగా ఇందిరాగాంధీ దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారంటూ వాటిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రిశశిధర్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, కుసుమకుమార్‌, దాసోజు శ్రవణ్‌, వి.హనుమంతురావు తదితరులతోపాటు పలువురు గాంధీభవన్‌లో కూడా ఇందిరాగాంధీ చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. బైట్: భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత బైట్: షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రి బైట్: వి.హనుమంతురావు, మాజీ ఎంపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.