ETV Bharat / state

కరోనా వ్యాక్సిన్​పై స్పష్టత లేదు: పొన్నాల

కరోనా విషయంలో ప్రభుత్వాలు ప్రజలను గందరగోళం కల్గిస్తున్నాయన్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య. ముందుగా భాజపా నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.

ముందు మీరు వేసుకుని భరోసా కల్పించండి: పొన్నాల

author img

By

Published : Jan 5, 2021, 9:04 AM IST

భాజపా నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

కరోనా విషయంలో ప్రభుత్వాలు ప్రజలను గందరగోళం కల్గిస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ధైర్యం కలిగించలేకపోయాయని పొన్నాల విమర్శించారు. ఇతర దేశాలలో అధినేతలు స్వయంగా వ్యాక్సిన్ వేసుకుని భరోసా కల్గిస్తుంటే ఇక్కడ మాత్రం ఆ పరిస్థితిలేదన్నారు.

ఇదీ చూడండి: మరోవారంలో రాష్ట్రానికి టీకా... తొలుత 10 లక్షల డోసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.