ETV Bharat / state

'ప్రశ్నించే వారు లేకుండా చేస్తున్నారు'

రాజకీయ లబ్ధి, తమను ప్రశ్నించకుండా ఉండడం కోసమే తెరాస నేతలు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకుంటున్నారు: మల్లు రవి, కాంగ్రెస్ నేత

'ప్రశ్నించే వారు లేకుండా చేస్తున్నారు'
author img

By

Published : Mar 15, 2019, 3:03 PM IST

తెరాస నేతలంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆరోపించారు. అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. కాంగ్రెస్, తెదేపా నుంచి ఎమ్మెల్యేలను తెరాసలోకి తీసుకెళ్లి ఐదుగురుని బరిలో దించి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలవకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం ముఖ్యమైన విషయాలు మాట్లాడగానే ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం కల్పించాలని, ఈ విషయాన్ని గులాబీ అధిపతి మరిచి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.

'ప్రశ్నించే వారు లేకుండా చేస్తున్నారు'

ఇవీ చదవండి:పసుపు రైతుల ఎన్నికల పోరాటం..!

TG_WGL_11_15_MRO_OFFICE_MUNDU_RAITHU_ ANDOLANA_AB_C12 CONTRIBUTER :D, VENU KAZIPET DIVISION ( ) నిబంధనలకు విరుద్ధంగా తన వ్యవసాయ బావి పక్కనే మరో రైతు వేసిన బోరుబావిని తొలగించాలని కాజీపేట్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాజేశ్వర్ రావు అనే రైతు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ మండలం రాంపూర్ కు చెందిన తక్కెళ్ల పల్లి రాజేశ్వర్ అనే రైతుకి మూడు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. అతని వ్యవసాయ బావికి దగ్గరగా... ప్రక్కన మరో రైతు బోరు వేయడంతో తన బావి లో ఉన్న నీరు ఇంకిపోవడం జరిగిందని తెలిపాడు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని బోరుబావిని మూసివెయ్యాలని ఎంత విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకొని కిరోసిన్ క్యాన్ ని.. అగ్గిపెట్టెని లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. బైట్.... రాజేశ్వర్ రావు, రైతు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.