ETV Bharat / state

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్​ విడుదల

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్​ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈసారి అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఒకే పరీక్షను నిర్వహిస్తున్నట్లు విద్యామండలి ఛైర్మన్​ పాపిరెడ్డి తెలిపారు. మే 30 తుది గడువు కాగా.. జూన్​ 14 నుంచి ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

author img

By

Published : Apr 29, 2019, 6:48 PM IST

పీజీ ఈసెట్​

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్​ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది అన్ని వర్శిటీల పరిధిలోని సీట్ల భర్తీకి ఒకే పరీక్ష నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని... యూనివర్శిటీల మధ్య ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉమ్మడి పీజీ సెట్​ నోటిఫికేషన్​ విడుదల

మే 30 తుది గడువు

ఉమ్మడి పీజీ సెట్​ దరఖాస్తుకు మే 30న తుది గడువుగా నిర్ణయించారు. ఓసీ, బీసీలకు పరీక్ష ఫీజు రూ. 800, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్​సీ అభ్యర్థులకు రూ.600 వసూలు చేస్తామని ఓయూ వీసీ రామచంద్రం తెలిపారు. 500 రూపాయల ఆలస్య రుసుముతో జూన్​ 8 వరకు, 2000 రూపాయలతో జూన్​ 11 వరకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. దాదాపు 30 వేల సీట్ల భర్తీకి 25 కేంద్రాల్లో ఆన్​లైన్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. జూన్​ 14 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : పోలీసుల నిర్బంధంతో ఉద్యమాలను ఆపలేరు: చాడ

Intro:tg_nzb_14_29_baggumantunna_bhanudu_pkg_c13
(. ) ఉన్నట్టుండి భానుడు నిజామాబాద్ జిల్లా పై ఒక్కసారిగా నిప్పులు కక్కడం ప్రారంభించాడు గత మూడు రోజుల కిందట 40 డిగ్రీల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ ఏకంగా 45 డిగ్రీలకు చేరుకుంది ఈ వేసవి సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. దీనికితోడు వేసవి పవనాలతో జ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. తీవ్రమైన ఎండలకు జనం బయటకు రాలేకపోతున్నారు మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి బయటకు రావాలంటే జనం జంకుతున్నారు అత్యవసర పనులు ఉంటుందే తప్ప ఇంటి గడప దాటడం లేదు....loook

vo: నిజాంబాద్ జిల్లా లో ప్రతిరోజు ఉదయం 9 గంటలకే 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది దీంతో జనం ఎండ వేడికి తట్టుకోలేక బయట అడుగు బయట పెట్టాలంటే ఉసూరుమంటున్నారు .వృద్ధులు ,పిల్లలు ,మహిళలు, వేడిమిని చూసి భయపడి పోతున్నారు ఉదయం 10 గంటల తర్వాత వేడిని చూసి ప్రజలు జంకుతున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటేనే తప్ప బయటికి రావడం లేదు జనాలు. ఏప్రిల్ 25 నాడు 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా 29వతేదీ వచ్చేసరికి 45.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది వాతావరణంలో ఒక్కసారిగా తేమ శాతం 25 శాతానికి పడిపోవడంతో వేసవి గాలులు వీస్తూ ప్రజలను ఉక్కపోత తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి పగటి ఉష్ణోగ్రతలు.

VO: నిజామాబాదు నగరంలోని ప్రధాన రహదారి కూడళ్లు రోడ్లు లు 11 గంటలకే నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి దీనిని బట్టి ఎండ తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ఇండ్లలో సీలింగ్ ఫ్యాన్లు ఏమాత్రం పనిచేయడంలేదు వాటిని వినియోగించిన వేడి గాలులు రావడంతో జనాలు కూలర్ లను కొనుగోలు చేస్తున్నారు. ఎండల భయానికి ఇంటికే పరిమితమై ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసర ప్రయాణం చేసేవాళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు ముఖాలకు మాస్క్లు ,తలకు క్యాప్ లు వినియోగిస్తున్నారు. బయట పనులు చేసుకునేవారు ఉదయం 10 గంటల పూర్తిచేసుకుని ఇళ్లకు చేరుకున్నారు మళ్లీ సాయంత్రం ఐదు గంటల తర్వాత బయట అడుగు పెడుతున్నారు నగరవాసులు.
VO: ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఏప్రిల్ నెలలో 45డిగ్రీల నమోదవుతున్నాయి వచ్చే మే నెలలో నాటికి 46 డిగ్రీలు దాటిన ఆశ్చర్యం లేదు.వచ్చే రెండు రోజులలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇలానే వరుసగా 45 డిగ్రీలు నమోదు అయితే వాతావరణ శాఖ డేంజర్ జోన్ ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు . అధికారులు లు పరిశీలిస్తూ కేంద్ర వాతావరణ శాఖ కు అందిస్తున్నారు అల్పపీడనం వస్తే తప్ప భానుడి వేసవి తాపం నుండి ఉపశమనం కలుగుతుంది .వేసవి వేడి కి తోడు విదర్భ మీదుగా వీస్తున్నా వేడి పవనాల ద్వారా జిల్లాలో మరింత వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.

EVO: వేసవితాపాన్ని తట్టుకోవడానికి ప్రజలు అంబలి నీ చేతిలో పానీయాలు కొబ్బరి బోండాలు పలు రకాల ద్రవ పదార్థాలను సేవిస్తూ వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు....bytes
byte1... మురళి నగర వాసి
byte2... ప్రేమ్ గ్రామీణ ప్రాంతం
byte3.. ఏ.నరేందర్ వాతావరణం సహాయక శాస్త్రవేత్త నిజామాబాద్

Body:ramakrishna

Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.