ETV Bharat / state

నదీ జలాల విషయంలో సీఎం కేసీఆర్​ విధానాలు భేష్​

పొరుగు రాష్ట్రాలతో సీఎం కేసీఆర్​ అవలంబిస్తోన్న విధానాలు దేశానికే ఆదర్శమని సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా నదీ జలాల విషయంలో ఆయన రచించే ప్రణాళికలు సాగు,తాగు నీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి కావడానికి ఉపయోగపడుతున్నాయని ప్రశంసించింది.

సీఎం కేసీఆర్​ దౌత్య విధానం
author img

By

Published : May 4, 2019, 12:16 AM IST

నదీ జలాల విషయంలో సీఎం కేసీఆర్​ అవలంబిస్తోన్న దౌత్యనీతి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. తాగునీటి అవసరాల కోసం రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక అంగీకరించిన నేపథ్యంలో సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. లివ్​ అండ్​ లెట్​ వివ్​ నినాదంతో కేసీఆర్​ పొరుగు రాష్ట్రాలతో నెరుపుతున్న దౌత్య విధానాలు ప్రాజెక్టులు సత్వరం పూర్తి కావడానికి, సాగు, తాగు నీటి కష్టాలు తీరడానికి ఉపయోగపడుతుందని ప్రకటనలో పేర్కొంది.

పొరుగు రాష్ట్రాలతో సీఎం దౌత్యనీతి భేష్​

నేర్పుతో పరిష్కారం

పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండి నీటి గొడవలు లేకుండా... సీఎం నేర్పుతో వివాదాలను పరిష్కరిస్తున్నారని సీఎంవో పేర్కొంది. మహారాష్ట్రతో దశాబ్దాలుగా ఉన్న నీటి సమస్యను కేసీఆర్​ విజయవంతంగా అధిగమించి... చారిత్రక ఒప్పందం చేసుకున్నారని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతుల విషయంలోనూ సీఎం కేంద్రంతో చాకచక్యంగా వ్యవహరించారిని ప్రశంసించింది. తెలంగాణ విధానాలు చాలా విషయాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించింది.

ఇదీ చదవండి : కాళేశ్వరం ప్రాజెక్టుకు అదే గుండెకాయ

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అసిఫాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీ లో ఓ ఇంటి పైన నిర్మిస్తున్న జియో టవర్ నిర్మాణ పనులను నిలిపివేయాలని శుక్రవారం కాలనీవాసులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఇండ్ల మధ్యలో టవర్ నిర్మాణం చేపట్టవద్దని గత నెల 2న జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు విచారణ జరుగుతున్న సమయంలో లో మళ్ళీ ఇక్కడే అదే ఇంటి పైన జియో టవర్ నిర్మాణ పనులు చేపడుతున్నారని పంచాయతీ అధికారులకు చెప్పిన నా పట్టించుకోవడంలేదని వాపోయారు అధికారులు సైతం సామాన్య ప్రజల కు న్యాయం చేయాల్సింది పోయి మీకు ఎలాంటి నష్టం జరగదని ఒక్క పిచ్చుక కూడా ప్రాణ హాని జరగదని మీరు రోబో2.ఓ సినిమా చూడలేదా అని ఎద్దేవా చేయడంతో కాలనీవాసులు వారిపైన మండిపడుతున్నారు . గ్రామ అ పంచాయతీ అధికారులు మామూళ్లు తీసుకుని పర్మిషన్ ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు .నిర్మాణ పనులు ఆపకపోవడంతో వారు పోలీసులకు చరవాణి ద్వారా ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పనులను ఆపి వేశారు

Body:tg_adb_26_03_jio_tower_nirmanam_apeyali_avb_c10

Conclusion:బైట్ ,జ్యోతి కలనివాసురాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.