ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్​ - సీఎం కేసీఆర్​ తాజా వార్తలు

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానాంధకారాలను తొలగించి విజ్ఞానపు వెలుగును దీపావళి ప్రసాదించాలని ముఖ్యమంత్రి వేడుకున్నారు.

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్​
రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్​
author img

By

Published : Nov 13, 2020, 4:31 PM IST

దీపావళి సందర్భంగా ప్రతి ఇంటి లోగిలి దివ్వెల కాంతులతో వెలుగులు విరజిమ్మాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

పండుగ సందర్భంగా అన్నదాత కళ్లల్లో ఆనందపు కాంతులు విరబూయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: రాత్రి 8-10 వరకు 'గ్రీన్‌ టపాసులు' కాల్చేందుకు అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.