ETV Bharat / state

LIVE UPDATES: రైతులకు త్వరలోనే పరిహారం నిధులు అందేలా చూస్తాం: సీఎం కేసీఆర్‌ - సీఎం కేసీఆర్ టూర్

CM KCR
CM KCR
author img

By

Published : Mar 23, 2023, 11:09 AM IST

Updated : Mar 23, 2023, 5:12 PM IST

17:09 March 23

  • అకాల వర్షానికి అన్ని జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి: సీఎం కేసీఆర్‌
  • మొత్తం 2.28 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు వచ్చాయి: సీఎం
  • చాలామంది రైతులు వందశాతం పంట నష్టపోయారు: సీఎం కేసీఆర్‌
  • సమైక్య రాష్ట్రంలో చొప్పదండి ప్రాంతం ఎడారిగా ఉండేది: సీఎం
  • కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చాలా ప్రాంతాలకు వేసవిలోనూ నీళ్లు వస్తున్నాయి
  • రాష్ట్రంలో 84 లక్షల ఎకరాల్లో రెండో పంట సాగు అవుతోంది: సీఎం
  • యాసంగి సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది: సీఎం
  • భూగర్భ జలాలు బాగా పెరిగాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు
  • ఒక్కసారి వర్షం పడి నష్టం జరిగినా తట్టుకుంటానని ఒక రైతు అన్నాడు
  • పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం చేస్తాం: సీఎం
  • పంట పరిహారం గురించి కేంద్రాన్ని కూడా అడిగేది లేదు: సీఎం
  • గతంలో ఎన్నిసార్లు అడిగినా కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదు
  • పూర్తిగా రాష్ట్రప్రభుత్వ నిధులతో రైతులను ఆదుకుంటాం: సీఎం
  • రైతులకు త్వరలోనే పరిహారం నిధులు అందేలా చూస్తాం: సీఎం కేసీఆర్‌
  • కౌలురైతులను కూడా ఆదుకునేలా చర్యలు తీసుకుంటాం: సీఎం

16:58 March 23

అన్ని జిల్లాల్లో అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి: సీఎం కేసీఆర్‌

  • మొత్తం 2.28 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు లెక్క తేలింది: సీఎం

  • రాష్ట్రంలో 84 లక్షల ఎకరాల్లో రెండో పంట సాగు అవుతోంది
  • యాసంగి సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది

15:29 March 23

వరంగల్‌లో పర్యటన ముగించుకొని.. కరీంనగర్‌ బయలుదేరిన సీఎం కేసీఆర్‌

15:08 March 23

అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌

  • దుగ్గొండి మండలం అడవిరంగాపురం చేరుకున్న సీఎం కేసీఆర్‌
  • అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌
  • రజినీకర్ రెడ్డి అనే రైతు పంటను పరిశీలించిన సీఎం కేసీఆర్‌
  • ధ్వంసమైన 3.5 ఎకరాల మొక్కజొన్నపంటను సీఎంకు చూపించిన రైతు
  • ఆదుకుంటామని రైతు రజినీకర్ రెడ్డికి హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌
  • రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

15:00 March 23

అన్ని రకాల పంటలు కలిపితే దాదాపు 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో సాగు: కేసీఆర్‌

  • మంచి ప్రగతి దశలోకెళ్లే సమయం ఇది.
  • అన్ని రకాల పంటలు కలిపితే దాదాపు 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో సాగు: కేసీఆర్‌
  • తెలంగాణలో నేడు 56 లక్షల ఎకరాల్లో ఒక్క వరినే సాగు చేస్తున్నారు: కేసీఆర్‌
  • వ్యవసాయంలో మంచి వృద్ధిలోకి వచ్చాము.
  • మన రైతులు కూడా ఇప్పుడిప్పుడే అప్పుల నుంచి బయటపడుతున్నారు.
  • అనుకోకుండా రాళ్లవాన వచ్చింది అయినా హైదరాబాద్ నుంచే ప్రకటన చేయవచ్చు.
  • వాస్తవానికి ఎకరానికి సాధారణంగా రూ.3000 ఇస్తారు.
  • కానీ మనం అలా కాకుండా ఎకరానికి రూ.10 వేలు ఇవ్వమని చెప్పి డబ్బులు మంజూరు చేశాము.

14:55 March 23

వరంగల్‌ జిల్లా అడవి రంగాపురంలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్‌

14:00 March 23

మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన

  • పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాలో కేసీఆర్ పర్యటన
  • దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్న కేసీఆర్‌
  • మెుక్కజొన్న, మిరప, మామిడి తోటలను పరిశీలించిన కేసీఆర్‌

13:43 March 23

  • పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా చేరుకున్న కేసీఆర్
  • పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న కేసీఆర్‌

13:28 March 23

కాసేపట్లో మహబూబాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రాక

  • ఆకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన
  • మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం రెడ్డి కుంట తండాకు రానున్న సీఎం
  • రెడ్డికుంట తండా పోచారం వడ్డేకొత్తపల్లి బొమ్మకల్ గ్రామాల్లో మిరప వరి మామిడి రైతులతో సీఎం ముఖాముఖి
  • అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు తక్షణసాయంగారూ 228 కోట్లు విడుదల :ముఖ్యమంత్రి కేసీఆర్

13:19 March 23

  • రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే నంబర్‌ వన్‌: కేసీఆర్‌
  • రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.05 లక్షలు: కేసీఆర్‌
  • రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: కేసీఆర్‌
  • కేంద్రానికి నివేదిక పంపించదలచుకోలేదు: కేసీఆర్‌
  • కేంద్రానికి గతంలో నివేదిక ఇచ్చాం...నయాపైసా ఇవ్వలేదు: కేసీఆర్‌
  • మూర్ఖులైన కొందరు ఆర్థికవేత్తలు వ్యవసాయం దండగ అంటున్నారు: కేసీఆర్‌
  • జీఎస్డీపీ పెరుగుదలలో వ్యవసాయం పాత్ర పెద్దగా ఉంది: కేసీఆర్‌
  • అద్భుతమైన వ్యవసాయం రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం: కేసీఆర్‌
  • భారత్‌ మొత్తం కలిపినా వరి సాగు 50లక్షల ఎకరాలు లేదు: కేసీఆర్‌
  • ఒక్క తెలంగాణలోనే 56లక్షల ఎకరాల్లో వరిసాగు అవుతోంది: కేసీఆర్‌
  • ఇప్పుడున్న కేంద్రం వ్యవహారశైలి దారుణంగా ఉంది: కేసీఆర్‌
  • దేశానికి కొత్త సమగ్ర వ్యవసాయ విధానం అవసరం: కేసీఆర్‌
  • ఇప్పుడున్న కేంద్రం ప్రజలు రైతులను పట్టించుకోవడం లేదు: కేసీఆర్‌
  • కేంద్రం కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తుంది: కేసీఆర్‌
  • నిరసనగా కేంద్రానికి నివేదిక పంపించదలచుకోలేదు: కేసీఆర్‌
  • కేంద్రానికి గతంలో పంట నష్టం నివేదిక పంపించాం: కేసీఆర్‌
  • కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదు: కేసీఆర్‌
  • నిరసనగా ఈసారి నివేదిక పంపించదలచుకోలేదు: కేసీఆర్‌
  • మా రైతులను మేమే కాపాడుకుంటాం: కేసీఆర్‌

13:06 March 23

  • దేశానికి కొత్త వ్యవసాయ పాలసీ అవసరం
  • దేశంలో రైతులకు ఉపయోగపడే పాలసీలు లేవు
  • 1,29,446 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం
  • 72,709 ఎకరాల్లో వరి పంట నష్టం
  • 8,865 ఎకరాల్లో మామిడి పంట నష్టం
  • ఇప్పుడున్న కేంద్ర విధానం ప్రకారం రైతులకు ఏమిరాదు
  • రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేశాం
  • కొత్త ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేశాం
  • ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతులకు అనుకూలమైన పథకాలు అమలు చేస్తున్నాం
  • రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా వ్యవసాయం నిలదొక్కుకునే పరిస్థితి వచ్చింది
  • రైతులు అప్పుల ఊబీలో నుంచి తేరుకుంటున్నారు
  • మూర్ఖులైన కొందరు ఆర్థికవేత్తలు వ్యవసాయం దండగ అంటున్నారు
  • మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ
  • జీఎస్డీపీ పెరుగుదలలో వ్యవసాయం పాత్ర పెద్దగా ఉంది
  • అద్భుతమైన వ్యవసాయం రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం
  • భారత్‌ మొత్తం కలిపినా వరి సాగు 50లక్షల ఎకరాలు లేదు
  • ఒక్క తెలంగాణలోనే 56లక్షల ఎకరాల్లో వరిసాగు అవుతోంది
  • పంట నష్టం జరిగినప్పుడు రైతును ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవు

12:51 March 23

రైతులు నిరాశ చెందవద్దు.. ఎకరానికి రూ.10వేలు పరిహారం: కేసీఆర్

  • 1.29 లక్షల ఎకరాల్లో మెుక్కజొన్న పంట నష్టం
  • 79 వేలఎకరాల్లో వరి పంట నష్టం
  • రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే నంబర్‌ వన్‌
  • రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.05 లక్షలు
  • రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
  • కేంద్రానికి నివేదిక పంపించదలచుకోలేదు
  • కేంద్రానికి గతంలో నివేదిక ఇచ్చాం...నయాపైసా ఇవ్వలేదు
  • నిరసనగా కేంద్రానికి నివేదిక పంపించడం లేదు
  • రైతులు... నిరాశ చెందవద్దు
  • కౌలు రైతులను ఆదుకునే ఆదేశాలు ఇస్తాం
  • ఎకరానికి రూ.10వేలు పరిహారం

12:31 March 23

రావినూతలలో రైతులను పంటనష్టం వివరాలు అడిగి తెలుసుకున్న కేసీఆర్‌

  • రావినూతలలో రైతులను పంటనష్టం వివరాలు అడిగి తెలుసుకున్న కేసీఆర్‌
  • 32 ఎకరాల్లో మెుక్కజొన్న సాగుచేస్తే 20 ఎకరాల్లో నష్టం జరిగిందన్న రైతులు
  • ఎకరాకు రూ.50 వేలు పరిహారం అందించాలని కోరిన రైతులు

11:51 March 23

ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన

  • ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన
  • బోనకల్లు మండలం రావినూతలలో పంటల పరిశీలన
  • విహంగ వీక్షణం ద్వారా పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌
  • వర్షం వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న కేసీఆర్‌

11:07 March 23

కాసేపట్లో మధిర నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్

  • కాసేపట్లో మధిర నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్
  • బోనకల్ మండలం గార్లపాడులో వర్షం వల్ల దెబ్బతిన్న పంటల పరిశీలన
  • వర్షం వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్
  • రావినూతల- గార్లపాడు మార్గంలో పంటలు పరిశీలించి, రైతులతో మాట్లాడనున్న సీఎం

10:44 March 23

  • ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్
  • బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన కేసీఆర్
  • అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్‌
  • రైతులను కలిసి పరామర్శించి భరోసా కల్పించనున్న సీఎం కేసీఆర్‌
  • ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు వెళ్లనున్న సీఎం

Last Updated : Mar 23, 2023, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.