ETV Bharat / state

నేడు మహబూబ్​నగర్​కు సీఎం కేసీఆర్​ - సీఎం కేసీఆర్​

రాష్ట్ర అబ్కారీ, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ తండ్రి దశదిన కర్మలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ హాజరుకానున్నారు. నేడు మహబూబ్​నగర్​లో జరగబోయే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.​

cm kcr visits Mahabubnagar today
నేడు మహబూబ్​నగర్​కు సీఎం కేసీఆర్​
author img

By

Published : Feb 24, 2021, 5:16 AM IST

సీఎం కేసీఆర్​ నేడు మహబూబ్​నగర్​కు వెళ్లనున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్​ తండ్రి దశదిన కర్మలకు ఆయన హాజరుకానున్నారు.

ఉదయం 10 గంటలకు.. హైదరాబాద్​ నుంచి ముఖ్యమంత్రి... హెలికాప్టర్​లో బయల్దేరతారు. పదిన్నరకు మహబుబ్​నగర్​కు చేరుకుంటారు. మంత్రి కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం తిరిగి ప్రగతిభవన్​కు పయనమవుతారు.

ఇదీ చదవండి: మంత్రి గంగుల పిటిషన్​పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.