ETV Bharat / state

జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోను ప్రారంభించిన సీఎం కేసీఆర్ - CM KCR STARTED JBS TO MJBS METRO RAIL

జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్​ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

kre started metro rail
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోను ప్రారంభించిమ సీఎం కేసీఆర్
author img

By

Published : Feb 7, 2020, 4:49 PM IST

Updated : Feb 7, 2020, 5:05 PM IST

జేబీఎస్ పరేడ్‌ గ్రౌండ్ స్టేషన్‌లో జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం మెట్రోలో ప్రయాణించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్‌లో 9 స్టేషన్ల మీదుగా... 11 కి.మీ మేర మెట్రోను నిర్మించారు.

జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఇవీ చూడండి: 'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'

Last Updated : Feb 7, 2020, 5:05 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.