పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే వానకాలంలో గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.
ఇవీ చూడండి: తీరాన్ని తాకిన నిసర్గ తుపాను.. గాలుల బీభత్సం