హైదరాబాద్ ప్రగతి భవన్లో విద్యాశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. విద్యా సంవత్సరం, పరీక్షలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!