రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కొవిడ్-19 వైరస్ వ్యాప్తి తీవ్రత, లాక్ డౌన్ అమలుపై చర్చలు జరుపుతున్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం