కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇంకా చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. లాక్‌డౌన్ అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష - సీఎం కేసీఆర్
CM KCR Review about carona
09:58 March 26
కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష
09:58 March 26
కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష
కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇంకా చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. లాక్‌డౌన్ అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
Last Updated : Mar 26, 2020, 5:45 PM IST