ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇవీ చూడండి: సంస్కర్తకు సరైన గౌరవం దక్కలేదు: కేసీఆర్