రైతులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించే సాంకేతిక వ్యవస్థను, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులను ఇంటికే పంపించే ప్రక్రియను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.
పాయింట్ ఆఫ్ సేల్ వర్షన్, ఎస్ఎంఎస్ సర్వీసును సీఎం జగన్ ప్రారంభించారు. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రులు సదానందగౌడ, మన్సుఖ్ మాండవియా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అలర్ట్: బయటకు వెళ్తే.. గొడుగు తీసుకెళ్లడం మరవద్దు..!!