హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈనెల 20న జరగనుంది.
ఇవాళ్టి విచారణకు సీఎం జగన్కు కోర్టు అనుమతి ఇచ్చింది. విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఇవాళ్టి హాజరు నుంచి మినహాయింపు కోరగా అనుమతిచ్చింది. శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ కోర్టుకు హాజరయ్యారు.
ఇవీ చదవండి: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రోబోలు సాయం