ETV Bharat / state

మూడు, నాలుగు రోజుల్లో రైతులందరికీ యూరియా: కేసీఆర్

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న యూరియా కొరతను తక్షణమే నివారించాలని సీఎం కేసీఆర్​... అధికారులను ఆదేశించారు. మూడు, నాలుగు రోజుల్లోగా రైతుల డిమాండ్​కు సరిపడా ఎరువులు అందజేస్తామని తెలిపారు.

author img

By

Published : Sep 6, 2019, 6:29 PM IST

'రైతులందరికీ యూరియా అందించాలని సీఎం ఆదేశం'

రాష్ట్రంలోని రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణమే సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మూడు.. నాలుగు రోజుల్లోగా రైతుల డిమాండ్​కు అనుగుణంగా అన్ని గ్రామాలకు యూరియా పంపిణీ చేయాలని సూచించారు. వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న నిల్వలను తక్షణమే రైళ్లు, లారీల ద్వారా తెప్పించాలని... వాటిని స్టాక్​ పాయింట్లలో నిల్వ చేయకుండా నేరుగా గ్రామాలకే తరలించాలన్నారు. ఈ సందర్భంగా గతంలో ఎన్నడూ లేనంతగా యూరియా సమస్య తలెత్తడానిక గల కారణాలను వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఇదీ చూడండి: యూరియా కోసం నిలబడి సొమ్మసిల్లిన మహిళ

New Delhi, Sep 06 (ANI): Delhi BJP President Manoj Tiwari on Friday took a dig at senior Congress leader P Chidambaram stating that the former Union Minister is facing the outcomes of his consequences in the INX Media and Aircel Maxis cases. "From Chidambaram's case, it can be seen that you reap what you sowed. Everyone should take a lesson from this. Those who will loot the nation will have to face the repercussions of their actions," Tiwari said on being asked about Chidambaram. Chidambaram is facing probe in cases registered by the CBI and the ED pertaining to alleged irregularities in the Foreign Investment Promotion Board clearance given to INX Media to the tune of Rs 305 crore in 2007 when he was the Union finance minister.

For All Latest Updates

TAGGED:

ureacm kcr
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.