ETV Bharat / state

అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి: సీఎం కేసీఆర్ - telangana varthalu

cm-decides-to-officially-organize-chakali-ailamma-jayanti-and-vardhanthi

author img

By

Published : Sep 11, 2021, 7:55 PM IST

Updated : Sep 11, 2021, 8:11 PM IST

19:52 September 11

చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం నిర్ణయం

తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

 సీఎం నిర్ణయానికి అనుగుణంగా ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్​తో కేంద్రమంత్రి సింధియా భేటీ.. ఏఏ అంశాలు చర్చించారో తెలుసా?

Last Updated : Sep 11, 2021, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.