కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లులను కేంద్రం బలవంతంగా తెచ్చిందని పేర్కొన్న ఆయన... వాటిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
వ్యవసాయ రంగానికి, రైతుల అస్థిత్వానికి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామం తిరిగి ఈ బిల్లులపై రైతుల్లో అవగాహన తీసుకొచ్చిఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: లాక్డౌన్లో బాలు గానం.. 52 రోజుల్లో రూ.20 లక్షలు