ETV Bharat / state

ఎన్నిరోజులైనా లక్ష ఇళ్లను పరిశీలిస్తాం: భట్టి విక్రమార్క - రెండు పడకల గదుల ఇళ్లను పరిశీలించిన మంత్రి తలసాని భట్టి

గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలను సీఎల్​పీ నేత భట్టి విక్రమార్క పరిశీలించారు. ఎన్ని రోజులైనా పూర్తిస్థాయిలో నిర్మాణాలు పరిశీలిస్తామంటున్న భట్టి విక్రమార్కతో మా ఈటీవీ భారత్​ ప్రతినిధి తిరుపాల్‌ రెడ్డి ముఖాముఖి.

clp leader bhatti said observation of 2 thousand houses in five places in hyderabad
ఎన్నిరోజులైనా లక్ష ఇళ్లను పరిశీలిస్తాం: భట్టి విక్రమార్క
author img

By

Published : Sep 17, 2020, 1:54 PM IST

Updated : Sep 17, 2020, 2:06 PM IST

ఐదు చోట్ల 2 వేల ఇళ్లు ఉన్నట్లు పరిశీలన : భట్టి విక్రమార్క

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రభుత్వం చేపట్టిన రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలను సీఎల్​పీ నేత భట్టి విక్రమార్క పరిశీలించారు. ఇప్పటివరకు కేవలం 5 చోట్ల 3,428 ఇళ్లు ఉన్నట్లు పరిశీలించినట్లు భట్టి వెల్లడించారు. రేపు కూడా రెండు పడకగదుల ఇళ్లను పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని ఆయన స్పష్టం చేశారు.

తెరాస ప్రభుత్వం చెప్పినట్లు లక్ష ఇళ్లను పరిశీలించినున్నట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెరాస నేతలు హైదరాబాద్‌లో మొత్తం 2 లక్షల 60 వేల ఇళ్లు కట్టిన తర్వాతనే ఓట్లు అడుతామని చెప్పారని భట్టి అన్నారు.

ఇదీ చూడండి : పదా అన్న ఇళ్లు చూసివద్దాం... భట్టితో తలసాని

Last Updated : Sep 17, 2020, 2:06 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.