ETV Bharat / state

హైకోర్టు న్యాయమూర్తుల విందుకు సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ - తేనీటి విందు

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ తేనీటి విందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV RAMANA) హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామితోపాటు పలువురు న్యాయమూర్తులు, హైకోర్టు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

CJI NV Ramana attend the High Court Judges Dinner
హైకోర్టు న్యాయమూర్తుల విందుకు సీజేఐ ఎన్వీ రమణ
author img

By

Published : Jun 12, 2021, 10:21 PM IST

CJI NV Ramana attend the High Court Judges Dinner
హైకోర్టు న్యాయమూర్తుల విందుకు సీజేఐ ఎన్వీ రమణ

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(NV RAMANA) హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామితోపాటు పలువురు న్యాయమూర్తులు, హైకోర్టు ఉన్నతాధికారులు ఈ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ(NV RAMANA)ను న్యాయమూర్తులు అభినందించి సత్కరించారు.

ఇదీ చూడండి: YADADRI: స్వర్ణ వర్ణ శోభితమయం.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ ఆలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.