హైదరాబాద్ బంజారాహిల్స్‌లో వర్ధమాన సినీతార శోబితారానా సందడి చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన జ్యూవెలరీ ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. వివిధ ఆభరణాల స్టాల్స్‌ను సందర్శిస్తూ... ఫొటోలకు పోజులిస్తూ అభిమానులను అలరించారు.
దేశంలో పేరొందిన 25 మంది ఆభరణాల వర్తకులు... తమ కొత్త డిజైన్‌లను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన నగరవాసులకు అందుబాటులో ఉంటుందని నిర్వహకులు వివరించారు.
ఇదీ చూడండి: పాడి పరిశ్రమపై చిన్నచూపు ఎందుకు..?: ఎంపీ కోమటిరెడ్డి