ETV Bharat / state

ఆదోని నుంచి చిరు ఇంటికి వెండి మండపం! - Cine actor Chiranjeevi made a special silver pavilion

సినీ నటుడు చిరంజీవి ప్రత్యేకంగా వెండి మండపాన్ని తయారు చేయించుకున్నారు. కర్నూలు వాసులు రూపొందించిన ఆ మండపాన్ని హైదరాబాద్​లో చిరంజీవికి అప్పగించారు.

chiranjeevi
author img

By

Published : Aug 3, 2019, 11:13 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రముఖ నటుడు చిరంజీవి ప్రత్యేకంగా వెండి మండపం తయారు చేయించుకున్నారు. కంచిగారి వీధిలో ఉన్న రంగన్న చారి మెటల్ వర్క్స్ లో కొన్ని రోజుల నుంచి తయారు చేసిన వెండి మండపాన్ని... హైదరాబాద్ వెళ్లి చిరంజీవికి అప్పగించామని.. దానిని తయారు చేసిన వాళ్లు తెలిపారు.

చిరంజీవికి వెండి మండపం అందజేసిన కర్నూలువాసులు

ఇదీ చూడండి: నిజామాబాద్​ సుందరీకరణ... నిజమయ్యేనా?!

Intro:kit 736
అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511..

కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం , నాగాయలంక లో అపోలో హాస్పటల్ హైదరాబాద్ మరియు సేవ్ ద లివర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో 4, 5 తేదీల్లో నాగాయలంక లో ఉదరకోశ వ్యాధులు పై ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 500 మంది ఉదరకోస సంబంధ మైన టెస్ట్ లు చేయించుకున్నారు, కొందరిలో క్యాన్సర్ లక్షణాలు కూడా గుర్తించినట్టు డాక్టర్ సోమ శేఖర్ తెలిపారు, ప్రారంభ దశలో గుర్తించిన కాన్సర్ ను నివారించవచ్చు అని డాక్టర్ తెలిపారు. నాగాయలంక లో స్థానిక క విద్యా భారతి స్కూల్ నందు ప్రముఖ సీనియర్ డాక్టర్ కె . ఎస్. సోమశేఖర్ మరియు డాక్టర్ శివ చరణ్ రెడ్డి ఇతర ప్రముఖ డాక్టర్ల బృదం వైద్య శిబిరం నిర్వహించారు

వాయిస్ బెట్స్
డాక్టర్ కె. సోమశేఖర్, m.d,gastroenterologist

Body:నాగాయలంక లో ఉచిత ఉదర కోశ వ్యాధుల వైద్య శిబిరం

Conclusion:నాగాయలంక లో ఉచిత ఉదర కోశ వ్యాధుల వైద్య శిబిరం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.