ETV Bharat / state

'క్రైస్తవుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా..'

హైదరాబాద్ నారాయణగూడ బాప్టిస్టు చర్చిలో జరిగిన జంట నగరాల బిషప్స్, ఫాదర్స్ సమావేశానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవులు దహన సంస్కరాలు చేసుకోవడాని భూమిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

క్రైస్తవుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా..
author img

By

Published : Sep 21, 2019, 8:14 PM IST

మరణాంతరం చేసే దహన కార్యక్రమాలకు స్థలం లేకుండా వివిధ కులాల, మతాల ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వాపోయారు. ముఖ్యంగా క్రైస్తవులు ఒకే సమాధిలో అనేక మందిని పూడ్చిపెడుతున్నారని వివరించారు. హైదరాబాద్ నారాయణగూడ బాపిస్ట్​ చర్చిలో జరిగిన జంట నగరాల బిషప్స్ , ఫాదర్స్ నిర్వహించిన సమావేశానికి వినోద్​ కుమార్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్...గ్రామ, మండల,నగరాల్లో స్మశానవాటికలు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నారని వెల్లడించారు. క్రైస్తవుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

క్రైస్తవుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా..
ఇదీచూడండి:మద్యం దుకాణాల లైసెన్సుల గడువు పెంపు!

TG_Hyd_50_21_Planing Sangam Vice President_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam యాంకర్ : పుట్టిన ప్రీతిఒక్క మానవుడు మరణించక తప్పదని...కానీ మరణించిన తరువాత దహనం చేసేందుకు భూమి లేకుండా పోతుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నారాయణ గూడ లోని బాపిస్ట్ చర్చ్ లో జరిగిన జంట నగరాల బిషప్స్ , ఫాదర్స్ నిర్వహించిన సమావేశంలో వినోద్ పాల్గొన్నారు. ముక్యంగా క్రైస్తవ సమాజంలో స్థలం లేకపోవడం వల్ల ఒకే సమాధిలో అనేక మందిని పూడ్చుతున్నారని వినోద్ తెలిపారు. ఈ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఉందని ఆయన గుర్తు చేసారు. తెలంగాణ రాష్ట్రం లో ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్...గ్రామ, మండల,నగరాల్లో ప్రత్యేకంగా భూమి కేటాయించి స్మశానవాటికలు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగైన వైద్యం అందించేందుకు అదునాథునంగా తీర్చిదిద్దరని తెలిపారు. రాష్ట్రం లో క్రైస్తవులు ఎదురుకుంటున్న మరిన్ని సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్తానని వినోద్ వారికి హామీ ఇచ్చారు. బైట్ : వినోద్ కుమార్ ( రాష్ట్ర ప్రణాళికల సంఘం ఉపాధ్యక్షుడు )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.