ETV Bharat / state

ఘనంగా చింపాంజీ సుజీ జన్మదిన వేడుకలు - హైదరాబాద్​ వార్తలు

ఈ మధ్య పెంపుడు జంతువులపై ప్రేమ ఎక్కువై పుట్టిన రోజులు చేస్తున్నారు యజమానులు. అదే తరహాలో హైదరాబాద్​ నెహ్రూ జూ పార్కులో చింపాంజీకి జన్మదిన వేడుకలు జరిపారు.

Chimpanzee birthday in nehru zoological park in hyderabad
ఘనంగా చింపాంజీ సుజీ జన్మదిన వేడుకలు
author img

By

Published : Jul 15, 2020, 7:16 PM IST

హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కు​లో సుజీ అనే చింపాంజీ 34వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2011 సంవత్సరంలో సహారా గ్రూప్ వారు హైదరాబాద్​లోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు సుజీని బహుమతిగా ఇచ్చారు. సుజీ కోసం పండ్లు, చపాతీతో ఫ్రూట్ కేక్ తయారు చేశారు. ఈ పుట్టిన రోజు వేడుకల్లో జూ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : గాంధీ భవన్​కు కరోనా ఎఫెక్ట్.. వారం పాటు మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.