ETV Bharat / state

భాగ్యనగరి వీధుల్లో కరోనా కట్టడి చర్యలు...

author img

By

Published : Mar 23, 2020, 2:57 PM IST

జీహెచ్ఎంసీ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగం ఆధ్వర్యంలో కరోనా నివారణ చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన వీధుల్లో జెట్టింగ్ మిషన్లతో స్ప్రే కొడుతున్నారు. హిమాయత్ నగర్, ఖైరతాబాద్​తో పాటు మొత్తం ఆరు బృందాలు ఫుట్ పాత్​లు, దుకాణాల ముందు కెమికల్ స్ప్రే చేస్తున్నారు.

chemicals-spraying
భాగ్యనగరి వీధుల్లో కరోనా కట్టడి చర్యలు... జెట్టింగ్​ మిషన్లతో కెమికల్​ స్ప్రే

హైదరాబాద్ నగరంలోని ప్రధాన వీధుల్లో జెట్టింగ్ మిషన్లతో స్ప్రే కొడుతున్నారు. హిమాయత్ నగర్, ఖైరతాబాద్​తో పాటు మొత్తం ఆరు బృందాలు ఫుట్ పాత్​లు, దుకాణాల ముందు కెమికల్ స్ప్రే చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.

ఇవీ చూడండి: 27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.