CBN On Paravada Reacted Industry Accident: ఆంధ్రప్రదేశ్లోని పరవాడ ఫార్మాసిటీలోని లారెస్ ల్యాబ్ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన వార్త తనని కలచివేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. మృతులందరూ 35 ఏళ్ల లోపు వారు కావడం మరీ విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తీవ్రగాయాల పాలైన మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమల్లో భద్రత విషయంలో ప్రభుత్వ ఏజెన్సీలు నిత్యం తనిఖీలు చేయకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని విమర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
-
పరవాడ ఫార్మాసిటీలోని లారెస్ ల్యాబ్ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన వార్త కలచివేసింది. మృతులందరూ 35 ఏళ్ళ లోపు వారు కావడం మరీ విషాదం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీవ్రగాయాల పాలైన మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.(1/2) pic.twitter.com/4uM0tpUks5
— N Chandrababu Naidu (@ncbn) December 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">పరవాడ ఫార్మాసిటీలోని లారెస్ ల్యాబ్ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన వార్త కలచివేసింది. మృతులందరూ 35 ఏళ్ళ లోపు వారు కావడం మరీ విషాదం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీవ్రగాయాల పాలైన మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.(1/2) pic.twitter.com/4uM0tpUks5
— N Chandrababu Naidu (@ncbn) December 27, 2022పరవాడ ఫార్మాసిటీలోని లారెస్ ల్యాబ్ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన వార్త కలచివేసింది. మృతులందరూ 35 ఏళ్ళ లోపు వారు కావడం మరీ విషాదం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీవ్రగాయాల పాలైన మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.(1/2) pic.twitter.com/4uM0tpUks5
— N Chandrababu Naidu (@ncbn) December 27, 2022
ఇవీ చదవండి: