విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత వివాహ వేడుకకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. చంద్రబాబు దంపతులు నూతన వధూవరులు శ్వేత - రఘునాదంలను ఆశీర్వదించి.. శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చదవండి: