తెలంగాణ ప్రభుత్వం ఇయర్ ఆఫ్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ గుర్తింపుతో కృత్రిమ మేథలో సర్టిఫికెట్ కోర్సును నిర్వహించనుంది. జులై 13 నుంచి ఆగస్టు 8 వరకు దాదాపు నెలరోజులు జరగనున్న ఈ కోర్సును యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ భాగస్వామ్యంతో డిజితాన్ నిర్వహించనుంది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా ప్రకారం 2022 కల్లా 54 శాతం మంది ఉద్యోగులు కృత్రిమ మేథకు సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.
ఇదీచూడండి: హైదరాబాద్లో యాక్టివ్ కరోనా కేసులు అత్యధికంగా అక్కడే!