ETV Bharat / state

గవర్నర్​ తమిళిసైని కలిసిన కేంద్రమంత్రి - piyush goyal meet telangana governor

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​ ఇవాళ రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ను కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు పలు అంశాలపై ముచ్చటించారు. అనంతరం రెడ్‌క్రాస్ పనితీరు, మొబైల్ అప్లికేషన్ గురించి గవర్నర్​ కేంద్రమంత్రికి వివరించారు.

Central minister piyush goyal meet telangana governor
Central minister piyush goyal meet telangana governor
author img

By

Published : Feb 18, 2020, 11:09 PM IST

గవర్నర్​ తమిళిసైని కలిసిన కేంద్రమంత్రి

గవర్నర్​ తమిళిసైని కలిసిన కేంద్రమంత్రి

ఇవీ చూడండి:'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.