ETV Bharat / state

AP Capital Issue: ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతే: రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటన - ఏపీ వార్తలు

Central Minister on AP Capital: అమరావతే ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు.

AP Capital Issue
AP Capital Issue
author img

By

Published : Feb 2, 2022, 1:18 PM IST

AP CAPITAL ISSUE: అమరావతే ఏపీ రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్రానిదే అని చెప్పారు. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తమ దృష్టికి వచ్చిందని.. అందువల్ల ప్రస్తుతం అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని స్పష్టం చేశారు.

AP Capital Issue: ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతే: రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటన

ఇదీ చూడండి: New Judges to TS High court : తెలంగాణ హైకోర్టుకు 12 మంది జడ్జిల నియామానికి కొలీజియం సిఫార్సు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.