ETV Bharat / state

' సీఎం కేసీఆర్​కు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సవాల్' - కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు సున్నా అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ బహిరంగ చర్చకు సిద్ధమా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి సవాల్​ విసిరారు.

central minister kishan reddy challenges telangana chief minister kcr
'కేసీఆర్​కు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సవాల్'
author img

By

Published : Jan 18, 2020, 6:59 PM IST

కేసీఆర్​ అవినీతి పాలనలో తెలంగాణ తల్లిని కాపాడుకోవాలంటే... ప్రజలు భాజపాకు పట్టం కట్టాలని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. నిజాంపేట మున్సిపల్​ కార్పొరేషన్​లో కేంద్ర మంత్రి ప్రచారం నిర్వహించారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు శూన్యమంటున్న సీఎం కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్​ హయాంలో రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయి... మోదీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన నిధులెన్నో చెప్పడానికి సిద్ధమని... కేటీఆర్​ రెడీయేనా అని కిషన్​రెడ్డి సవాల్​ విసిరారు.

Intro:TG_HYD_30_18_KISHAN REDDY ROAD SHOW_AB_TS10010

kukatpally vishnu 9154945201

( ) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా ను గెలిపించిన అయితే వంతమైన పాలన అందిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నిర్వహించిన రోడ్డు షోలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సున్నా అంటున్న కేసీఆర్ కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా?.... కాంగ్రెస్ హయాంలో ఎన్ని నిధులు వచ్చాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం లో ఎన్ని నిధులు వచ్చాయి ....మేము బహిరంగ చర్చకు వస్తాయి మీరు రెడీయా?........ అని ప్రశ్నించాడు. అవినీతి పాలన చేస్తున్న కేసీఆర్ ఓవైసీ పాలనలో నుంచి తెలంగాణ తల్లిని కాపాడుకోవాలంటే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని ఆయన ఓటర్లను సూచించారు.

బైట్.. కిషన్ రెడ్డి (భారతీయ జనతా పార్టీ కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి)

తెలంగాణలో పేద ప్రజలకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు కేటీఆర్ కేసీఆర్లకు ఎర్రతివాచీ స్వాగతం పలుకుతా అన్నాడు..

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపాను గెలిపించిన అయితే జ్ఞానవంతమైన పాలన అందిస్తామని అన్నారు అన్నారు రాబోవు కాలంలో కెసిఆర్ ఓవైసీ కుటుంబాల ఆటలు సాగవని ఆయన అన్నారు...

భారతీయ జనతా పార్టీని గెలిపించి కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని ఆయన ఓటర్లను సూచించారు

Body:TG_HYD_30_18_KISHAN REDDY ROAD SHOW_AB_TS10010

Conclusion:TG_HYD_30_18_KISHAN REDDY ROAD SHOW_AB_TS10010
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.