రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం... రాష్ట్ర వైద్యారోగ్య శాఖను అభినందించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి... డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డిలతో పాటు వైద్యారోగ్య శాఖ యంత్రాంగాన్ని, కలెక్టర్లను అభినందించారు. దేశంలో అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థంగా నిర్వహిస్తున్నట్లు కేంద్రం అభిప్రాయపడినట్టు ఆయన వివరించారు.
ఇదీ చూడండి: మూడో రోజు సజావుగా సాగిన కొవిడ్ వ్యాక్సినేషన్