ETV Bharat / state

రోడ్డుపై ఉమ్మి వేసిన వ్యక్తిపై కేసు​ - రోడ్డుపై ఉమ్మి వేసిన వ్యక్తిపై కేసు​

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​ ఉప్పల్​ పీఎస్​ పరిధిలో రోడ్డుపై నిర్లక్ష్యంగా ఉమ్మి వేసిన ఎండీ గౌసుద్దీన్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

case on one person who spit on road at  uppal
రోడ్డుపై ఉమ్మి వేసిన వ్యక్తిపై కేసు​
author img

By

Published : Apr 16, 2020, 12:59 PM IST

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్​ ఉప్పల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోనే ఓ వాహనదారుడు నిర్లక్ష్యంగా రోడ్డుపైనే ఉమ్మి వేసి సీసీ కెమెరాల ద్వారా పోలీసులుకు దొరికిపోయాడు.

ఉప్పల్​లోని విశాల్​ చెక్​పోస్ట్​ వద్ద ఎండీ గౌసుద్దీన్ బాధ్యతారాహిత్యంగా రోడ్డుపై ఉమ్మివేశాడు. ఇది గమనించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.