ETV Bharat / state

కాంగ్రెస్​ నేత గజ్జల కాంతంపై కేసు - case

కాంగ్రెస్​ నేత గజ్జల కాంతంపై హైదరాబాద్​ బంజారాహిల్స్​ పోలీసులు​ కేసు నమోదు చేశారు. హరితహారం మొక్కల పేరుతో ఓ వ్యక్తి వద్ద రూ. 15 లక్షలు తీసుకుని మోసం చేశారని గజ్జకాంతంతోపాటు మరో ఇద్దరిపై కేసు ఫైల్​ చేశారు పోలీసులు.

కాజ్జల కాంతం
author img

By

Published : Aug 16, 2019, 10:35 AM IST

Updated : Aug 16, 2019, 12:11 PM IST

హైదరాబాద్​ బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో కాంగ్రెస్​ నేత గజ్జల కాంతంపై కేసు నమోదైంది. హరితహారంలో ఓ వ్యక్తి వద్ద రూ.15 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు గజ్జల కాంతంతో పాటు మరో ఇద్దరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 420, 406, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి: గవర్నర్​ తేనీటి విందుకు హాజరైన పలువురు ప్రముఖులు..

Intro:ఆలస్యంగా వెలుగు వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ లీడర్ గజ్జల కాంతం పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు హరితహారం మొక్కల పేరుతో పేరుతో 15 lacks మోసం కాంగ్రెస్ నేత గజ్జల కాంతం మరో ఇద్దరిపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు హరితహారం లో భాగంగా మొక్కలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశారని కాంగ్రెస్ నాయకులు తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదయింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అత్తాపూర్ చెందిన విజయ్ కుమార్ ఆగస్టు 2016లో గోపికృష్ణ వ్యక్తి కలిసి మొక్కలు సరఫరా వ్యాపారం గురించి చర్చించారు ప్రభుత్వం ప్రభుత్వం మంచి పలుకుబడి ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలుసుకొని వారితో మాట్లాడి గోపి కృష్ణ అలియాస్ వెంకటేశ్వర్లు ఇస్తామని నమ్మించి మోసం చేసారు
కాంట్రాక్ట్ ఇప్పుడే కాకుండా కాలయాపన చేస్తూ ఉండడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఐపీసీ సెక్షన్ 420 406 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Body:ఆలస్యంగా వెలుగు వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ లీడర్ గజ్జల కాంతం పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు హరితహారం మొక్కల పేరుతో పేరుతో మోసం కాంగ్రెస్ నేత గజ్జల కాంతం మరో ఇద్దరిపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు హరితహారం లో భాగంగా మొక్కలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశారని కాంగ్రెస్ నాయకులు తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదయింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అత్తాపూర్ చెందిన విజయ్ కుమార్ ఆగస్టు 2016లో గోపికృష్ణ వ్యక్తి కలిసి మొక్కలు సరఫరా వ్యాపారం గురించి చర్చించారు ప్రభుత్వం ప్రభుత్వం మంచి పలుకుబడి ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలుసుకొని వారితో మాట్లాడి గోపి కృష్ణ అలియాస్ వెంకటేశ్వర్లు ఇస్తామని నమ్మించి మోసం చేసారు
కాంట్రాక్ట్ ఇప్పుడే కాకుండా కాలయాపన చేస్తూ ఉండడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఐపీసీ సెక్షన్ 420 406 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Conclusion:ఆలస్యంగా వెలుగు వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ లీడర్ గజ్జల కాంతం పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు హరితహారం మొక్కల పేరుతో పేరుతో మోసం కాంగ్రెస్ నేత గజ్జల కాంతం మరో ఇద్దరిపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు హరితహారం లో భాగంగా మొక్కలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశారని కాంగ్రెస్ నాయకులు తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదయింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అత్తాపూర్ చెందిన విజయ్ కుమార్ ఆగస్టు 2016లో గోపికృష్ణ వ్యక్తి కలిసి మొక్కలు సరఫరా వ్యాపారం గురించి చర్చించారు ప్రభుత్వం ప్రభుత్వం మంచి పలుకుబడి ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలుసుకొని వారితో మాట్లాడి గోపి కృష్ణ అలియాస్ వెంకటేశ్వర్లు ఇస్తామని నమ్మించి మోసం చేసారు
కాంట్రాక్ట్ ఇప్పుడే కాకుండా కాలయాపన చేస్తూ ఉండడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఐపీసీ సెక్షన్ 420 406 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Last Updated : Aug 16, 2019, 12:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.