ETV Bharat / state

పటాన్​చెరులో వడ్రంగి సామాను ఎత్తుకెళ్లిన దుండగుడు

ఓ టింబర్​ పరిశ్రమలోకి అర్ధరాత్రి సమయంలో అక్రమంగా చొరబడిన ఆగంతుకుడు వడ్రంగి సామగ్రి ఎత్తుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పటాన్​చెరులో ఆదివారం జరిగిన ఈ చోరీ విషయం ఇవాళ షాపు తీసేందుకు వచ్చిన యజమాని సీసీటీవీలో నమోదైన చిత్రాల ఆధారంగా గుర్తించారు.

వడ్రంగి సామాను ఎత్తుకెళ్లిన దుండగుడు
author img

By

Published : Jul 16, 2019, 5:54 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పారిశ్రామికవాడలోని ఆర్వీ ఎంటర్​ప్రైజెస్​లో ఈనెల 14న చోరీ జరగింది. అర్ధరాత్రి సమయంలో గోడదూకొచ్చిన ఆగంతుకుడు చేతికి దొరికిన చిన్నపాటి వడ్రంగి యంత్రాలను ఎత్తుకెళ్లాడు. పరిశ్రమలో కొంత భాగం వడ్రంగి పనిచేసుకునేందుకు అద్దెకు ఇచ్చారు. 15 రోజుల నుంచి వారు పనిచేయడంలేదు. అప్పటి నుంచి అక్కడ ఎవ్వరూ లేకపోవడాన్ని అదును చూసుకుని దొంగతనానికి పాల్పడాడు. కుక్కలు మొరగడం వల్ల దొంగ పారిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీ మొత్తం సీసీటీవీలో నమోదైంది.

వడ్రంగి సామాను ఎత్తుకెళ్లిన దుండగుడు

ఇదీ చూడండి: ముంబయిలో భవనం కూలి ఐదుగురు మృతి

Intro:hyd_tg_37_16_chori_ccputej_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:ఓ పరిశ్రమలోకి గోడదూకి అక్రమంగా చొరబడి వడ్రంగి యంత్రాలను దొంగలించుకు పోయాడు సీసీ కెమెరాల్లో చిత్రీకరించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలో ఆర్వీ ఎంటర్ప్రైజెస్ పరిశ్రమలోని కొంత భాగాన్ని వడ్రంగి పని వారికి అద్దెకిచ్చారు వారు 15 రోజులుగా వారు పనిచేయకపోవడంతో వారు ఎవరూ ఇక్కడ అందుబాటులో ఉండటం లేదు దీంతో ఆదివారం రాత్రి ఓ అగంతకుడు గోడదూకి లోపలకు ప్రవేశించి వడ్రంగి పని చేసే చిన్న పాటి యంత్రాలను దొంగిలించుకొని గోడ దూకి పారిపోయాడు అయితే అక్కడే ఉండే కుక్క మరవడం అతని వెంట తిరగడం తో తెలిసిన వ్యక్తే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం అవుతుంది ఇదంతా పక్కనే ఉన్న సీసీ కెమెరాల్లో నమోదవడంతో ఆలస్యంగా వెలుగు చూసింది

Conclusion:బైట్ మిశ్రా పాటిల్ బాధితుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.